IPL 2020, DC vs KXIP Match 2: Delhi Capitals topple Kings XI Punjab in Super Over
#IPL2020
#DCvsKXIPHighlights
#DCvsKXIPSuperOver
#DelhiCapitals
#KingsXIPunjab
#Marcusstoinis
#KagisoRabada
#MayankAgarwal
#KlRahul
#ChrisGayle
#Shreyasiyer
#Rishabhpant
#Ipl2020
డియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యాంతం ఉత్కంఠగా సాగింది. విజయం ఇరు జట్లను దోబుచులాడి ఉక్కిరి బిక్కిరి చేసింది. సూపర్ ఓవర్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో కగిసో రబడా రఫ్ఫాడించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్నందుకుంది. సూపర్ ఓవర్‌లో పంజాబ్ రెండు పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. సూపర్ ఓవర్ నిబంధనల ప్రకారం రెండు వికెట్లు కోల్పోతే ఆలౌటైనట్టే. తొలి బంతికి రాహుల్ రెండు పరుగులు తీసి ఆ మరుసటి బంతికి క్యాచ్ ఔటయ్యాడు. ఆ వెంటనే నికోలస్ పూరన్ క్లీన్ బౌల్డ్ కావడంతో పంజాబ్ సూపర్ ఓవర్ ఇన్నింగ్స్ ముగిసింది.